2001-09-16

భవన విమానం

9/16/01
పదేపదే మనసుల్లో, కళ్ళల్లో కదుల్తూ మెదుల్తోంది కోట్లమందికి - పెద్ద విమానం భవనం లోంచి లోపలికి వెళ్ళడం - భయభ్రాంతులు - అభద్రత సమాజం అంతటా. ధన కాందీశీకుల్లో మరీ ఎక్కువగా..
no religion preaches violence ().
అది కాదేమో అసలు సంగతి.. ఇఫ్ ఇట్ ప్రీచెస్, విల్ YOU AND ME FOLLOW ?
అదీ ప్రశ్న.. మంద కోసమో మతం కోసమో మనిషి ని చంపేశారు శతాబ్దాలుగా. నువ్వూ నేనూ అచ్చంగా
నీలా నాలా మాట్లాడుకొని ఆలోచిస్తే సమస్యలు పరిష్కారం కావచ్చు కాకపోవచ్చు. చంపుకునే పరిస్థితి మాత్రం
రాదేమో.. మరి ఎదుటి వాళ్ళు మనుషులుగా కాక మతస్థులుగా కన్పిస్తూంటే ఎన్ని వందల సంవత్సరాలైనా ఎలా పరిష్కారం?
how does one relate all this to one's life ?

ఒక్కొక్క మనిషి లో కొంచెం కొంచెం గా అవ్యక్తం గా ఉండే ఉన్మాదం
కోట్ల సార్లు మాగ్నిఫై ఐ కళ్ళ ముందే మండుతున్నట్టుగా ఉంది.