మహా...
6/23/02
కర్మజీవితంలోనో ఇతర సాంఘిక సంబంధాలలో ఉన్న అయిష్టతా, బాధలన్నింటినీ రాతల్లో బహిర్గతం
చేస్తుంటే (కాయితాన్నీ, కలాన్నీ నమ్ముకుని) క్రమంగా ఆందోళన తగ్గడమూ, రక్తంలో కొత్త శక్తులు
నించుకోవడమూ తెలుస్తూంది వాడికి. మరి ఇది ఎస్కేప్ అవునా కాదా ?
"అది" ఉన్నప్పుడు మహాకరుణ నెలకొంటుందంటున్నాడాయన.
"మరి మాలో కన్పిస్తున్న మహా భయం, ద్వేషం సంగతేమిటి మహాప్రభూ ? "
"దాన్ని గురించి చాలానే చెప్పినా సరిగ్గా పట్టించుకోలేదేమో"
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home