పేర్లు
8/25/02
నిజం గా ఎవరైనా పెట్టుకుంటే ?
భౌతికుడు, తాత్విక మూర్తి, అధివాస్తవి, సాధక సూరి, హఠాన్మయూరి, (స)జీవశాస్త్రి...
భౌతిక శర్మ, అభౌతిక శాస్త్రి అనే రెండు పాత్రల మధ్య సంభాషణ ఎలా ఉంటుంది?
మనసు, మౌలిక బాధల గురించిన కొన్ని ఆలోచనలివి. కొన్ని చోట్ల భాష, విషయాలూ మానసిక కల్లోలం కలిగించే విధంగా ఉండవచ్చు. ఆయా క్షణాలలో కలిగిన వివిధ మానసిక స్థితులనూ, అహం వేసే వేషాలనూ, ఆలోచనలనూ రికార్డ్ చేయడమే ఉద్దేశం. ఇవి జ్ఞాన విస్తారక ప్రతిపాదనలో, శాశ్వతసత్య తీర్మానాలో కాదు. "ఎప్పటికి అనుభూతమెద్దియొ - అప్పటికి అది నిక్కువంబె" (గురజాడ)
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home