2006-05-16

దేవుడు

15th Nov 04.
దేవుడి పటం ముందు దేవుడే కూర్చున్నట్లనిపిస్తుంది. ఏం ఎందుకు కూడదు ? ఆ మాట కదేగా అర్ధం ?
నువ్వు నాస్తికుడి వేనా ? దైవం లో నమ్మకం లేదా? అని అడిగితే "ద్వి" అన్న భావన దైవం లో ఉన్నట్లైతే లేనట్టే మరి అన్నాట్ట.

1 Comments:

Blogger spandana said...

ఇన్ని రోజులు మీ బ్లాగు ను చూడనందుకు బాధగా ఉంది. వీవెన్ గారి కూడలి ధర్మమ అని మీ బ్లాగు చుస్తున్నాను. ( office లో పని లేకపోవటం ఇంకో కారణం)
ధర్మ సూక్ష్మాలు చిన్న చిన్న వాక్యాలతో ఎంత బాగా చెప్పగలుగుతున్నారు.
అవును మరి అంతా తనలో ఉండి, అన్నిటిలో తానై ఉండడం నిజమైతే నస్తికుడూ, ఆస్తికుడూ సర్వమూ భగవంతుడే అయినప్పుడు, నువ్వది, నేనిదీ... ఇవన్నీ ఎందుకు అన్ని భగవంతుడే కద.. "ద్వి" లేదు అని నమ్మేవాడూ ఆ ప్రశ్నే వేయకూడదు.
-- ప్రసాద్

7:50 AM  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< Home