నల్లచిల్లి
2/21/04
ఏ విషయాన్నైనా కలకలం, కలవరం లేకుండా మౌనంగా అవధరించడానికి అడ్డుపడే urge to impress, ఇతర నెగెటివ్ భావాలు పెద్ద black holes లాంటివి. 'నా' లో ఉన్న పెద్ద 'నల్లచిల్లి'.
మనసు, మౌలిక బాధల గురించిన కొన్ని ఆలోచనలివి. కొన్ని చోట్ల భాష, విషయాలూ మానసిక కల్లోలం కలిగించే విధంగా ఉండవచ్చు. ఆయా క్షణాలలో కలిగిన వివిధ మానసిక స్థితులనూ, అహం వేసే వేషాలనూ, ఆలోచనలనూ రికార్డ్ చేయడమే ఉద్దేశం. ఇవి జ్ఞాన విస్తారక ప్రతిపాదనలో, శాశ్వతసత్య తీర్మానాలో కాదు. "ఎప్పటికి అనుభూతమెద్దియొ - అప్పటికి అది నిక్కువంబె" (గురజాడ)
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home