2005-05-19

ముక్కలు

Feb 10, 04.
కాలంముక్కల్నన్నింటినీ చేర్చి, జీవితం అని పిలిచి, ఆ ముక్కల మొత్తాన్ని ఒకటిగా అర్ధంచేసుకోవాలని ప్రయత్నం మానవుడి కి. మాటగా కాక మనసులో మొత్తం మాయమయి ఈ క్షణమే అంతా తానైనప్పుడు వెలుగుతుంది దృశ్యం. అభాస కాదు జగం.