2005-05-19

Feb 6, 04.

ఇదిగిది - ఈ ఆలోచన ఏమిటీ ? వెనక ఉన్నది వెతుకులాటా భయమా కోపమా తాపమా - ఇట్లా నెమ్మదిగా తీరిగ్గా చూడ్డానికి వ్యవధి ఎక్కడుంటుందీ బొచ్చెడన్ని కోరికలు చచ్చేట్టుగా వచ్చి పడుతుంటే ?