2005-05-19

అహం

2/20/04
"నేను ముఖ్యం" అన్న భావం ఉబికి ఉబికి వచ్చి పెద్ద అలలా ఈడ్చి ఈడ్చి కొట్టి చప్పున విరిగింది కొన్ని రోజులు గా. ఒక ప్రత్యేక మాటల ధోరణి, కొంత మంది మనుషులకు తక్కువ దనపు వాసన కొట్టే జ్ఞానం, పనులు - వీటన్నిటి మీదా ఏళ్ళ తరబడి పెంచుకున్న ద్వేషపు గాజుబొమ్మ మరోసారి విరిగి ముక్కలతో అక్కడక్కడా గుచ్చుతోంది.