ఎంతకీ రాని అనూరుడు
March 6, 01
నిరంతర చైతన్యపు ఏ పూర్వపు భాగముల కలయిక ఇప్పటి చైతన్యపు
రూపంగా రూపొందిందో తెలుసుకోవాలన్న ఆకాంక్ష..
అంటే పూర్వజన్మ (?) లో ఎవరో తెలుసుకోవాలట!
అనూరుడు కనపడ్డాడు అనడానికి బదులుగా..
మనసు, మౌలిక బాధల గురించిన కొన్ని ఆలోచనలివి. కొన్ని చోట్ల భాష, విషయాలూ మానసిక కల్లోలం కలిగించే విధంగా ఉండవచ్చు. ఆయా క్షణాలలో కలిగిన వివిధ మానసిక స్థితులనూ, అహం వేసే వేషాలనూ, ఆలోచనలనూ రికార్డ్ చేయడమే ఉద్దేశం. ఇవి జ్ఞాన విస్తారక ప్రతిపాదనలో, శాశ్వతసత్య తీర్మానాలో కాదు. "ఎప్పటికి అనుభూతమెద్దియొ - అప్పటికి అది నిక్కువంబె" (గురజాడ)
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home