ఒక ఊహ
కొన్ని భావాలూ, భయలూ తద్వారా చేయబడే పనులు జీన్స్ లో నిక్షిప్తమై ఉంటాయి.
మరి కొన్ని భావాలూ, ఆలోచనలూ పనులూ ఫ్రీ విల్ నించి పుడతాయి.
(ఫ్రీ విల్ ముందుగా జీన్స్ లో నిక్షిప్తమై లేదా ? )
ఈ సాయంత్రం ఈ క్షణంఎందుకు మౌనంగా కూచోకూడదూ ? ఎందుకు భయంవంక
తేరి పార చూడకూడదు ? ఎందుకు నా చేతస్సు లో లోతుల్లోకి వెళ్ళకూడదు? శక్తి ఉందా ?
ఎందుకు వీడు భయంలో ఇంత ఆనందంఅనుభవిస్తాడు ? భయంవెనుక వీడూ,
వీడి వెనక భయమూ పదే పదే పడే కారణం ? కారణం యొక్క ప్రాముఖ్యం ?
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home