2006-05-18

అవకాశం - త్రాణ

Feb 9, 05.
Shrek-2 అనే సినిమా లో హీరో నీ సహాయకుణ్ణీ బంధించినప్పుడు సహాయకుడు గలభా చేస్తుంటే హీరో అంటాడు. You have the right to be silent but lack the capacity to use it అని. Spiritual point of view లో కూడా చాలా బాగా అన్వయించగల మాట ఇది.
'నేను' లోకీ చేతన లోలోపలికీ వెళ్ళడానికి అందరికీ అవకాశం ఉంది మానవుల్లో. కానీ ఆసక్తి/ఓపిక లేవు మెజారిటీకి.

1 Comments:

Blogger spandana said...

మీలో చాలా పెద్ద తత్వవేత్త కనిపిస్తున్నాడు నాకు. చాలా బాగున్నాయి.
-- ప్రసాద్

7:23 AM  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< Home