సంచితం
11/11/01
లోకం కోసం కల్పించుకున్న నేను ముక్కలయేటప్పటికి అసలు రిలీజ్ కావాల్సి వచ్చింది ఇప్పుడు నిజం నేను కి . ఇది దొరకనంత కాలం అశాంతి తప్పదు. ఆ తర్వాత కూడా ఏదో అసంతృప్తి ఉంటుంది కానీ అది వేరే కధ.
ఎన్ని జన్మల సంచితాలో - ఎంత మంది తాత ముత్తాతల కోట్ల పూర్వీకుల శక్తులోతన మె దడు లో
ప్రక్షిప్తమైనవి.. శాస్త్ర విషయవాంఛలలో మునిగి, తేలి, ఆక్రమించుకొని అర్ధం చేసుకోవాలన్న కోరిక.
తద్వారా కలిగే సంతృప్తి.
తెలియని శక్తి ఆవహించినట్లుగా ఒక రకమైన క్లారిటీ, రాస్తున్న సమయంలో. కొంచెంసేపట్లోనే లోపలినించి అరుపులు - ఇదే ఇదే నీ అసలు సెల్ఫ్- కంటిన్యూ, స్టిక్ ఆన్ - మళ్ళీ యంత్రపు గరగర మొదలు.
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home