ముడి
Nov 12, 01.
ప్రపంచం తో మనసు వేసుకున్న ముడులు విప్పబడాలంటే రాయక తప్పదు. మరి ఇది ఎలా పడిన
ముడి అంటే - గొప్పదనం (?) చూపించాలన్న కోరికతో పడిన ముడి. ఎన్ని జన్మలలో (లేదా నిన్నలలో) పోగుచేసిందో!
మనసు, మౌలిక బాధల గురించిన కొన్ని ఆలోచనలివి. కొన్ని చోట్ల భాష, విషయాలూ మానసిక కల్లోలం కలిగించే విధంగా ఉండవచ్చు. ఆయా క్షణాలలో కలిగిన వివిధ మానసిక స్థితులనూ, అహం వేసే వేషాలనూ, ఆలోచనలనూ రికార్డ్ చేయడమే ఉద్దేశం. ఇవి జ్ఞాన విస్తారక ప్రతిపాదనలో, శాశ్వతసత్య తీర్మానాలో కాదు. "ఎప్పటికి అనుభూతమెద్దియొ - అప్పటికి అది నిక్కువంబె" (గురజాడ)
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home