2006-08-11

capacity

17th Dec 05.

రోజూ ఒక్క గంట సేపు మాత్రం మంచి గా ప్రవర్తిల్లగలను - అంటున్నాడు ఈ మనిషి. వీడి capacity అంతే. మిగతా 7 గంటలు ఏం చేయడానికీ శక్తి లేదూ, clarity లేదు. అలాంటి mind తో ఏ పని చేసినా అయోమయానికీ, గందరగోళానికీ కారణమవుతుందన్న విషయం అతి స్పష్టం గా తెలుస్తున్నప్పుడూ - కేవలం ఒక్క గంట పని చేసి మిగతా సమయం అంతా ఏ కొత్త కార్యక్రమాలు పెట్టుకోకుండా "చూస్తూ" కూచోగల అవకాశమున్నపుడు - అలానే ఉండడానికి ఏమిటి అభ్యంతరం ?

*******************************************
అవ్యాకరణి అనే శీర్షిక పెట్టి కింద ఏమిటి రాయడం ?
// చెయ్యాలనుకున్న కోరిక ఉన్నది కాబట్టి చెయ్యడమే. చేస్తున్నప్పుడు బాధ మాయమవడం చేయడానికి కారణం కాదు.