విడి విడి
11/15/01
ఏరోజుకారోజు మనసు, మనిషి విడివిడి గా కన్పడుతున్నాడు. కొన్ని గంటల లేదా రోజుల తేడాలో మైండ్ క్లియర్ గా ఎనర్జీ లెవల్ ఎక్కువగా ఉండడమూ, మనసంతా ద్వేషంతో నిండి అసంతృప్తితో జ్వలించడమూ, వేరే వేరే మనుషులకి జరుగుతున్నట్లుగా ఉంది. ఈ స్థితులన్నింటినీ కలిపి ఉంచే దారాన్ని చూస్తే అది అక్కడ లేదని తెలుస్తుందిట .. అదే అసలు జ్ఞానం ట (శాస్త్రాలు కట్టిన కాన్సెప్ట్ల భవనం కాదుట ఇది..)
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home