పోరాటం
feb 1, 2003.
ఏడేళ్ళ అబ్బాయి అంటున్నాడు. I want to be shouted at by my mom.. because it makes me feel stronger in a fight or argument.. అదిరి పోయాను. అంత డైరక్ట్ గా చెప్తూంటే. పోరాడడానికి ఎంత ఎమోషనల్ బలం ఉందో - తరాల తరబడి వాటిలో మజా పొందడానికి అలవాటయిన జన్యువులు తమ కవాటాలను ఆ సన్నివేశాల కోసం ఎంత బాగా తెరిచి ఉంచి ఆహ్వానిస్తాయో - ఇదంతా ఒక్క ముక్కలో విన్నట్టుగా వుంది.
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home