2005-05-03

బాధ

March 10, 03.
ఈ అమితమైన బాధ ఏమిటి ? నరాలను కోస్తున్నట్లుగా కాళ్ళూ చేతులూ చచ్చుబడినట్లుగా ఫీలింగ్.. ముఖం మీద ఎవరో ఇనప అచ్చులతో వత్తినట్లుగా బాధ.. ఏ రకమైన సంఘటనలు జరిగితే ఈ బాధ ఉపశమిస్తుందో మనసు గాలిలో తేలియాడుతుందో తెలుసు. కానీ అవి జరగాలని ప్రయత్నిస్తే ఆ ఎస్కేప్ వల్ల తరవాత ఎంత సంఘర్షణ అనుభవించాలో కూడా తెలుసు. అందుకని ఈ బాధని బాధగానే అనుభవిస్తున్నాను.

1 Comments:

Anonymous అజ్ఞాత said...

ఎంత మొహమాటం లేకుండా చెప్పేశారు..
నిజం.. కొన్నాళ్ళకోసారి కలిగే బాధే ఇది.

7:19 AM  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< Home