2006-08-11

ఆమె

15/06/06.
తనని స్పృశిస్తున్న కవితో “సత్యం” ఇలా అంటోంది.

"నన్ను అనుక్షణమూ తాకుతూనే ఉండాలి. కొత్త కొత్త అర్ధాలు కనుగొంటూనే ఉండాలి. సుఖమూ, దు:ఖమూ; ఏ చక్రం లోనూ ఇరుక్కోకూడదు. చట్రంలో పడకుండా ఉండడమంటే పారిపోవడంకాదని వేరే చెప్పక్కర్లేదుగా. "

నన్ను అనుభవిస్తూనే అనుభవించకుండా ఉండగలవా ? అని అడుగుతున్న ఆమె కు నువ్వు చెప్పే సమాధానం ?

0 Comments:

Post a Comment

<< Home