2006-08-11

అనలము

19th Dec 05.

అలము అంటే చాలు అని అర్ధం (ట). చాలు అని ఎప్పుడూ అనదు కాబట్టే అగ్ని ని అనలము అంటారంటున్నారు. ఈ ఎడతెగని కోరికల్నీ, ఏదో అవాలనీ పొందాలనీ చేసే ప్రయత్నాన్నీ, అసంతృప్తి నీ అందుకనే మండే మంట లేదా జ్వాల తో పోల్చవచ్చు.
// ‘The truly virtuous person is incapable’ అన్న మాటకి అర్ధం one is never conscious of the capacity అని.