ఇళయరాజా - సంగీతం - కొన్ని జవాబులు
సంగీతం అంటే మీరు చెప్పే అర్థం ?
'అంతా' , 'సర్వం' అన్న మాటలకి అర్థం తెలుసు కదా. 'సంగీతం' అన్నా అర్థం అదే !
***
మీకిష్టమైన రాగం ?
ఆత్మ రాగం .. ఇదే అందరిలోనూ ఉండే ఆధార స్వరం, ఆధార శృతి ..
*****
మాట ముందా , రాత ముందా, పాట ముందా, ఏది ముందు వచ్చింది ? (కోయంబత్తుర్ లో విష్ణుపురం అవార్డు సభకి అతిథి గా వెళ్ళి నప్పుడు వేరే వాళ్ళు తమ ప్రసంగం లో ప్రస్తావించిన మాటలకి తరవాత స్పందిస్తూ)
మొట్టమొదట వచ్చింది - సంగీతం.
ఆ తరవాత వచ్చిందీ - సంగీతమే.
దాని తరవాత వచ్చిందే - సంగీతం !
ఏది సంగీతం కాదు ? మాట సంగీతం కాదా ?
(మళ్ళీ గొంతు మార్చి వేరే లయలో ) - మాట సంగీతం కాదా ?
ఈ మాట ఇలా అంటున్నప్పుదే సంగీతం అవడం లేదా ? దీనిలో సంగీతం లేదా ?
(మళ్ళీ గొంతుక ని మంద్ర స్థాయి లోకి మార్చి ) ఇది సంగీతం కాదూ ?
****
పైవన్నీ తమిళం లో జరిగిన సంభాషణలు.

0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home