2005-05-03

చూపులు

3/15/03
శరీరాన్ని కాల్చుకుతింటున్న చూపుల్ని అసహ్యించుకోకుండా, అలాగని ఎంజాయ్ చెయ్యకుండా ఒక అమ్మాయి పెద్ద మనసుతో ఇలా అందిట .. కళ్ళనిండా నీళ్ళతో. "ఇన్ని వేలమందికి బేసిక్ బయలాజికల్ నీడ్ తీరకుండా ఇంత వికృతంగా కృతకంగా మార్చిన ఈ సమాజం, వ్యవస్థ ఏర్పడడానికి కారణమైన నీచ, రెప్రెసివ్ సంస్కృతి ఏది? ఎందుకు మీరు ఈ పురాతన సదాచార అని పిలువబడే నికృష్టమైన దీనిని పట్టుకుని వేళ్ళాడుతున్నారు? " ఆహా ఎంత అందమైన కల్పన? (ఆ అమాయి కి పేరు కూడా ఇదే పెట్టొచ్చు కధగా రాస్తే)
అసలు కోరిక యొక్క నిజ స్వరూపాన్ని చూస్తే ఎవరికీ హాని కలిగించని మంచి సంప్రదాయం దానంతట అదే కుదురుకుంటుంది.

1 Comments:

Anonymous అజ్ఞాత said...

చలం గారు సోకినట్టుగా ఉన్నారు..

7:23 AM  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< Home