నువ్వే
5/20/03
ఎన్ని వేషాలు వేసినా, సమాధానాలు చెప్పుకోవాలని ప్రయత్నించినా లాభం లేదు. కుదరదు. జీవితం లో అత్యంత మౌలిక బాధ కళ్ళకి కట్టి నట్టు గా కనిపిస్తోంది. నా కళ్ళ లోకి నేనే చూసుకోవాలి. మనసు లో ని ఈ విషయం, ఈ రియాక్షన్ అంతు చూడాలి. లోపల నిరంతరంగా మండుతున్న ఈ అసంతృప్తి జ్వాల ని అనుభవించాలి. No teacher, no religion, no philosophy, no leader, no book can take this off - నువ్వు నీకుగా లోపలికి వెళ్ళి చూసుకోవలసిందే అంటున్నారు. సహృదయం తో చేసే సూచనలు గ్రహించవద్దని కాదు.
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home