2005-05-06

వ్యక్తిత్వం

11/28/01
వ్యక్తిత్వం అనేది రోజూ చేసే పనిలో వ్యక్తం అయి దాన్ని షేప్ చేస్తుందనేది చాలా వరకూ నిజం. పని జీవితాన్నీ, పని చేసే తీరునీ చాలా ప్రభావితంచేస్తుంది. వ్యక్తిత్వంఅంటే 'నేను' రూపొందిచబడ్డ విధానం అనుకోవచ్చు. మౌలికంగా విషయాల పట్ల, మనుషుల పట్ల, పని పట్ల ప్రవర్తించే తీరు ని ప్రభావితం చేస్తుంది. ఇది సామాన్యంగా అందరికీ వర్తించినా మినహాయింపులు చాలానే కనిపిస్తాయి.