అంకె - పదం
8th May,03.
“is there a number called twenteen” అని అడుగుతున్నాడు ఏడేళ్ళ అబ్బాయి. పదం నేను చూసిన నిఘంటువు లో లేదు కానీ అంకె ఉందా అని ఉద్దేశం కాబోలు. (అంత ఆలోచన ఉండి ఉండదు ఈ ప్రశ్న వెనకాల బహుశా). అలాంటి నంబర్ లేదు. “there has to be a word if there is such a number” అనుకుంటున్నా. I don’t know if this is a deep/significant question in philosophy. అంకెలకీ, గణితానికీ ఫిజికల్ రియాలిటీ లేదన్న విషయం తెలుస్తూనే ఉంది. పదం లేకుండా అంకె కి తనంతట తానుగా ఉనికి ఉందా?
**తాజా కలం **
భాష కీ, గణితానికీ మునుపు అనుకున్నంత అవినాభావ సంబంధం లేదని కొత్త పరిశోధనలు నిరూపిస్తున్నాయట
చూ. సైంటిఫిక్ అమెరికన్ పత్రిక - జూన్ 2005.
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home