2005-05-05

2nd May, 03.

కొండ నాలుక కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లుగా ఏదో మార్పు గా వెళ్ళి వస్తే కాస్త ఈ వాతావరణం మీదా ఇక్కడి పన్ల మీదా ఇష్టం, ఆసక్తి తాత్కాలికంగా అయినా వస్తాయనుకుంటే దానికి సరిగ్గా వ్యతిరేకంగా జరుగుతోంది.