2005-05-05

ప్రస్తుత క్షణం

April 9, 03
సరే ప్రస్తుత క్షణం ఇలాగుంది. ఆ సౌకర్యాలూ, మృదువుగా స్మూత్ గా సాగే లైఫ్ స్టైల్, అర్ధం పర్ధం కనిపించని విషయాలకి మైండ్ చింపుకోవడం - అదంతా తల్చుకుంటే ఎబ్బెట్టు గా, వెగటు గా ఉంది. కొన్నాళ్ళకి మళ్ళీ ఇక్కడ పాటర్న్స్ ఏర్పడి వాటికి మైండ్ అలవాటు పడితే తర్వాత ఏమనిపిస్తుందో. అప్పుడు ఆ దేశానికి ఎగిరి పోవాలని అనిపించదా? ఏమో? నా ‘నేను’ ఏ విధంగా పెరుగుతుంది అనే దాని మీద ఆధార పడి ఉంటుందేమో..
ప్రతి క్షణం మనసులో రంగుల్ని గమనించుకుంటూ ఉంటే వచ్చే ఆనందం మాత్రం ఉంటుంది ఎలా అయినా.