6th May, 03.
కనీస(?) సౌకర్యాలు ఉండి, మంచి(?)వర్గపు మనుషులతో మెలిగితే చాలు అన్న కోరిక తప్ప ఇంకేమీ అక్కరలేదన్న స్పష్టత ఎప్పుడూ ఉంటే చాలు.
మరి ఈ స్పష్టత, వేరే కోరికలు లేని తనం చాలామందికి ఇంకొక వర్గం/పని పట్ల భయం గా పరిగణించి అవమానకరంగా భావిస్తారెందుకో. .కొన్ని విషయాలపట్ల అయిష్టం, భయం ఉంటే తప్పేమీ కాదన్న విషయం అర్ధమయినట్లనిపించదు.
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home