పరాయి రాయి
5/30/03
పరాయి , పరాయి , పరాయి - రాయి తో తల పగిలి పోతోంది.
లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది 'కలెక్టివ్' అనేది. దాని ఫార్మాట్ కి ఎందుకు లోబడాలి ?
// బిడియపు మెరుపులూ, భయపు పిడుగులతో కురుస్తున్న జడివాన జీవితం.
గడపాలి ప్రతి చినుకునీ అనుభవిస్తూ.
అది చెయ్యాలి ఇది చెయాలి పొడి చెయ్యాలి అనుకోవడం
విడిచేసి ప్రస్తుతం లో విడిది చెయ్యాలి.
ఈ క్షణం తో చెలిమి చేయాలి.
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home