2005-05-05

విర్ట్యుయల్ రియాలిటీ

5/24/03
శుభ్రం గా తుడిచిన కాఫీ బల్ల ఉపరితలం మీద గది లోని వస్తువులన్నీ (నేల గా మారిన కప్పు భాగం మీద) తల క్రిందులుగా నిలబడి ఉండడం చూసాను. దాన్ని ఒక బేస్ మెంట్ గా ఊహించుకుంటూ ఆ విర్ట్యుయల్ రియాలిటీ లో కొంత సేపు తిరుగాడాను.
//శరీరమంతా మేధా పరమైన ఉద్వేగం - అంటే ఎలా ఉంటుంది
?