2005-05-06

జాతి గుణం

3/21/03
కీలాగ్ని శిఖలు. బ్రద్దలవుతున్న పర్వతాలూ - మహా ప్రవాహ వేగంతో నా నించి బల్వెడలుతున్నాయి - చేసే పనుల ద్వారా, ఆలోచన రూపం లో జరుగుతున్న కర్మల ద్వారా - this race was genetically trained and conditioned to get release from this mental exercises – or rather mental ejaculations అన్న భావం తెరలు తెరలు గా ఉబికి వస్తోంది.