నో మస్ట్
3/19/03
ఆలోచన, దుఃఖమో, సుఖమో, కోరికో దేని ఛాయ అయినా మెల్ల గానో, వేగంగానో 'నేను' తో తాదాత్మ్యం చెందక తప్పదు. అంటే ఈ భావన నాకు సొంతం అవుతుంది. అమితమయిన హాయి సొంతం చేసుకున్నాననుకుంటున్న భావన కలుగుతోందా ? ఇదే బై డిసైన్ ప్రకారం రేపు దుఃఖాన్ని కల్గించక తప్పదు 'నేను' కి.
దీనికి కంక్లూషన్స్ ఏమీ లేవు చివరిలో. మస్ట్ డూ ఆర్ మస్ట్ నాట్ అని చెప్పడం కాదు ఇదంతా.
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home