2005-05-06

పోలిక

5/22/03
అసమానతలు - ఎటు చూసినా. చుట్టు పక్కనున్న అనేక విషయాలలో కత్తి లా చొచ్చుకుపోయి అతుక్కుంటున్న మెదడు. దీని వెనక ఉన్న ఆందోళన, హింసాత్మకం తెలుస్తూనే ఉంది. తన తెలివి తేటల ధాటి తో గుచ్చుకుంటున్న మెదడు పక్కన ఉన్న స్లో మెదళ్ళ ని చూసి అసహ్యించుకుంటోంది. నవ్వుకుంటోంది (లేదా భయ పడుతోందో ?)
కూలి పోతున్న క్రమ బద్ధపు గోడలు.