లోపలి తనం
5/23/03
it is almost like so many people got captured inside the mind and they talk, discuss, object , agree, cry, criticize, comfort, yell continuously. ఎవరో లోపల ప్రశ్న వేస్తున్నారు. ఈ ప్రశ్న వేస్తున్న తత్వవేత్త, లేదా మానసిక శాస్త్రజ్ఞుడు ఎవరు ? ఏ పుస్తకం ద్వారా మెదడు లో చొరబడ్డాడు ? ఇట్లా అందరి మనసులో పుట్టిన ఆలోచనలు అందరికీ అందుతున్నాయి, పుస్తకాల ద్వారానో, సినిమాల ద్వారానో. అందుకనే టెలీపతీ లాంటి వైయుక్తిక శక్తులు వాడకం తగ్గిపోయి క్రమంగా మాయమయి పోయినట్లున్నాయి.
ఇంతకీ అడగబడుతున్న ప్రశ్న ఏమిటంటే had one not listened/read all these people/books will the mind be still crowded this much ? probably yes – those few persons would chatter enough to keep the intensity strong !
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home