2005-05-14

తేల్చుకో

9/21/03
'నా' లో కొంచెం భాగమే తెలుసు నాకు. ఆ కొంచెం భాగాన్నైనా సరిగా చూసుకుని explore చేసుకుంటే చాలు. ఇతర కోరికలతో ఇరుకిరుకుగా జీవితాన్ని గందరగోళంగా గజిబిజి గా చేసి నాశనం చేసుకోకూడదు. మనసులో కలుగుతున్న భావాల్ని (మంచి అనీ చెడ్డ అనీ రకరకాలుగా పేర్లు పెట్టబడుతున్న వాటిని) అలాగే ఇంటెన్స్ గా అనుభవించడం - ఇదంతా 'రియల్ నేను' ని జీవించే భాగం. పూర్తి స్వరూపం అని చెప్పలేను కానీ కనీసం మేజర్ పార్ట్ అని తెలుసు, అనేక విషయాల పట్లా, వాంఛల పట్లా ఉన్న సంబంధాన్ని తేల్చుకోవడం.