2005-05-14

సహచరి

9/24/03
ప్రపంచం నాతో పుట్టి పెరుగుతోందన్న భావన. అన్ని కష్టాలూ, ఇంపర్ ఫెక్షన్సూ, కన్నీళ్ళూ, ఆనందాలూ, దుఃఖాలూ చివరికి మాయమయిపోతాయనీ , అదే జీవితానికి కంక్లూషన్ అన్న భ్రమ.